Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఖాన్ అకాడమీ అమలులో ఉత్తమ ప్రతిభ.. ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసలు ముగ్గురు హెచ్ఎంలకు ప్రశంసాపత్రాలు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా

ఖాన్ అకాడమీ అమలులో ఉత్తమ ప్రతిభ.. ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసలు ముగ్గురు హెచ్ఎంలకు ప్రశంసాపత్రాలు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖాన్ అకాడమీ విద్యా కార్యక్రమం అమలులో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్...

Read Full Article

Share with friends