మిత్రుని కుటుంబానికి రూ.29,500 ఆర్థిక సాయం – జీవితాంతం అండగా ఉంటామని భరోసా!
మిత్రుని కుటుంబానికి రూ.29,500 ఆర్థిక సాయం - జీవితాంతం అండగా ఉంటామని భరోసా! మొగుళ్ళపల్లి: నవంబర్ 26, (మన భారత్): మొగుళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల రాంచందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరు చాలా చిన్నవారు కావడంతో, కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి, ఆ...