నవంబర్ 29న తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం
నవంబర్ 29న తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం చిన్న గజవాహనంపై మలయప్పస్వామివారి ఊరేగింపు.. ప్రత్యేక అభిషేకాలు వనభోజనం సందర్భంగా నాలుగు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల, నవంబర్ 25, మన భారత్: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 29వ తేదీన కార్తీక వనభోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. కార్తీక మాసంలో...