కడుపునొప్పి తగ్గుతుందని పసిబిడ్డకు వాతలు..
కడుపునొప్పి తగ్గుతుందని పసిబిడ్డకు వాతలు.. మూఢనమ్మకంతో అమానుష చర్య! మహబూబ్‌నగర్‌లో కలకలం రేపిన ఘటన.. చిన్నారి ఆరోగ్యంపై ఆందోళన వైద్యులను సంప్రదించకుండా నాటు వైద్య పద్ధతులు పాటించొద్దు.. డాక్టర్ శేఖర్ హెచ్చరిక మహబూబ్‌నగర్, నవంబర్ 27, మన భారత్: మూఢనమ్మకాలు, అవగాహన లేమి చిన్నారుల ఆరోగ్యానికి ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పసిబిడ్డకు కడుపునొప్పి తగ్గుతుందనే నెపంతో చిన్నారి కడుపుపై వాతలు పెట్టిన అమానుష చర్య వెలుగులోకి వచ్చింది....