Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం మంగళగిరి, నవంబర్ 27, మన భారత్: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఓటు వేశారు. రాష్ట్ర రాజకీయాల్లో...

Read Full Article

Share with friends