Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంటల బీమాపై విమర్శలకు గణాంకాలే సమాధానం!

పంటల బీమాపై విమర్శలకు గణాంకాలే సమాధానం! ఖరీఫ్‌–2026లో రెట్టింపునకు పైగా పెరిగిన బీమా నమోదులు.. 17.07 లక్షల హెక్టార్లకు రక్షణ పెండింగ్ ప్రీమియం బకాయిల చెల్లింపునకు రూ.3 వేల కోట్ల కార్యాచరణ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నవంబర్ 26, మన భారత్: రాష్ట్రంలో పంటల బీమా అమలు, రైతులకు అందిస్తున్న ఆర్థిక సహాయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు గణాంకాలే సమాధానమని రాష్ట్ర వ్యవసాయ శాఖ...

Read Full Article

Share with friends