Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వృద్ధుడికి అండగా పోలీసు.. మానవత్వం చాటుకున్న రక్షక భటుడు!

వృద్ధుడికి అండగా పోలీసు.. మానవత్వం చాటుకున్న రక్షక భటుడు! విధి నిర్వహణలోనే కాదు.. సేవా గుణంలోనూ ముందడుగు – వృద్ధుడిని పోలింగ్ కేంద్రానికి చేర్చేందుకు సహకారం బాపట్ల, నవంబర్ 27, మన భారత్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతలను పరిరక్షించే వారు మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకునే సేవకులు కూడా అని బాపట్ల పట్టణంలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఓ పోలీసు సిబ్బంది వృద్ధుడికి...

Read Full Article

Share with friends