ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
కుచులాపూర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ మోడేపు వెంకన్న ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. పాఠశాలలో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనను తిలకించిన ప్రజాప్రతినిధులు మన భారత్, తలమడుగు: నవంబర్ 26, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్...