రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ఎస్పీకి ఘన సన్మానం అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం: దుర్గం శేఖర్
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీకి ఘన సన్మానం అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం: దుర్గం శేఖర్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక...