భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: జోగు రామన్న
భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన...