మానవీయత చాటుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..
నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి మంజూరు. మానవీయత చాటుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మన భారత్, రాజన్న సిరిసిల్ల: సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద మహిళకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అండగా నిలిచారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటిని మంజూరు చేస్తూ బుధవారం రాత్రి మంజూరు పత్రాన్ని అందజేశారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి...