శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం..
శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం తిరుమల చరిత్రలో అరుదైన కానుక.. 46 ఆభరణాలను సమర్పించిన చెన్నైకి చెందిన జైన్ దంపతులు తిరుమల, నవంబర్ 26, మన భారత్ : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిపై భక్తితో చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అపూర్వమైన కానుకను సమర్పించారు. స్వామివారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం విరాళంగా అందజేశారు. మొత్తం 46 ఆభరణాలతో కూడిన...