బీఎస్ఎఫ్ జవాన్లమంటూ నమ్మించి సైబర్ మోసం.. రూ.73 వేల స్వాహా
బీఎస్ఎఫ్ జవాన్లమంటూ నమ్మించి సైబర్ మోసం.. రూ.73 వేల స్వాహా డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్‌కు కుచ్చుటోపీ.. ఫోన్‌పే ద్వారా విడతలవారీగా నగదు బదిలీ అపరిచితుల మాటలు నమ్మి యూపీఐ లావాదేవీలు చేయొద్దు: వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. తాజాగా బీఎస్ఎఫ్ జవాన్లమంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆదిలాబాద్ పట్టణంలోని...