Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా వాసులు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్తలు ప్రేమకళ, మెస్రం మీనా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జైభారత్ ఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు...

Read Full Article

Share with friends