Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ తౌటం లక్ష్మీ అంతయ్య

పేద కుటుంబాలకు జీవిత బీమా పథకం కొండంత భరోసా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలి.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మన భారత్, చిట్యాల : పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవడమే జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ...

Read Full Article

Share with friends