ఇందిరమ్మ బీమాపై స్పష్టత ఇవ్వాలి..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలి బీఆర్‌ఎస్ చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ డిమాండ్ మన భారత్ :చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో నెలకొన్న పలు సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఇందిరమ్మ...