Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రపంచ దేశాలకే ఆదర్శం మన భారత రాజ్యాంగం..

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత : తహసీల్దార్ వసంతారావు, సీఐ సతీష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల, నవంబర్ 26, మన భారత్ : భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించిందని, ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని తహసీల్దార్ వసంతారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ అన్నారు....

Read Full Article

Share with friends