బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి భోరజ్, జైనథ్ మండలాల్లో బాధిత కుటుంబాలకు నాయకుల పరామర్శ మన భారత్, జైనథ్:నవంబర్ 26, ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన పలువురి కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భోరజ్ మండలంలోని మాండగడ గ్రామానికి చెందిన...