రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత చల్లగరిగలో ఘనంగా భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు – అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చల్లగరిగ, నవంబర్ 26, మన భారత్ : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం...