ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
మన భారత్ చల్లగరిగ, నవంబర్ 26: చల్లగరిగ అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త, అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు కొల్లూరి అశోక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దూడపాక సురేందర్, స్వేరోస్ మండల అధ్యక్షులు నోముల ప్రియతం,...