డాక్టర్ భోగ శ్రావణి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు
డాక్టర్ భోగ శ్రావణి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు - కాంగ్రెస్ జిల్లా జిల్లా అధ్యక్షుల పైన ఉన్న రౌడీ షీట్ ఎందుకు తీసివేయడం జరిగింది - గతంలో రౌడీషీట్ ఉన్నది నిజమా కాదా...? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ రౌడీ షీట్ ఎలా తొలగిపోయింది - మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా రాజకీయం చేస్తున్నారా రౌడీయిజం చేస్తున్నారా....? - రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెబుతాం - మహిళా నాయకురాళ్ల...