బాల్య వివాహాల సమాచారం వెంటనే అందించాలి:
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. పిల్లలను చదివించి ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలి. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు ప్రతి చిన్నారికి విద్య అందించి,...