రాజ్యాంగం ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు
రాజ్యాంగం, ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’.. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ నేతల పాల్గొనడం మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26 భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో అభియాన్’లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా...