Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ ఆశయాలు ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన సామాజిక న్యాయం

రాజ్యాంగ ఆశయాలు ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన సామాజిక న్యాయం కుల, మత, లింగ, ఆర్థిక వివక్షలేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు కృషి చేయాలి ఇచ్చోడలో ఎమ్మార్పీఎస్, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మన భారత్, ఇచ్చోడ, నవంబర్ 26: భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ఆశయాలు ప్రజల జీవితాల్లో ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్, తుడుం దెబ్బ నాయకులు పేర్కొన్నారు. కుల,...

Read Full Article

Share with friends