రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగన్నకు ఘన సన్మానం
రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగన్నకు ఘన సన్మానం శాలువా కప్పి అభినందనలు తెలిపిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు నాయకులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగన్నను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నాగన్నకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ...