Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంవిధాన్ రక్షక్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

సంవిధాన్ రక్షక్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ పాదయాత్ర మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’ భారీ పాదయాత్రలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ...

Read Full Article

Share with friends