Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మన భారత్, జైనథ్:నవంబర్ 26, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన చౌదరి తులసిరాం ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తనవంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ...

Read Full Article

Share with friends