రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ: జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్
రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ: జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగ పరిరక్షణకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కట్టుబడి పనిచేస్తోందని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనువాద పార్టీలన్నీ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పటికీ, రాజ్యాంగ స్ఫూర్తిని...