Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు షురూ..

నామాపూర్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జగిత్యాల/పెగడపల్లి, నవంబర్ 26, మన భారత్ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో గల గ్లోరియస్ మైటీ గొస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ ఆధ్వర్యంలో పిల్లల కోసం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన సంఘ సభ్యులతో కలిసి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు....

Read Full Article

Share with friends