Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జెడ్పీఎస్‌ఎస్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కుచులాపూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సామాజిక విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ.. 20 ప్రాజెక్టు నమూనాలతో ఆకట్టుకున్న చిన్నారులు మన భారత్, తలమడుగు, నవంబర్ 26: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (ZPSS)లో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో...

Read Full Article

Share with friends