Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుటుంబ పరువు పేరుతో కన్నకూతురి దారుణ హత్య..

కుటుంబ పరువు పేరుతో కన్నకూతురి దారుణ హత్య ప్రేమ వ్యవహారం తెలుసుకుని 18 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపిన తండ్రి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన పరువు హత్య.. నిందితుడిని గుర్తించిన పోలీసులు మన భారత్, నార్నూర్, నవంబర్ 26: కుటుంబ పరువు పోతుందనే భావనతో కన్నతండ్రే తన 18 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో తీవ్ర కలకలం...

Read Full Article

Share with friends