తాంసి కళాశాలలో డీఏఎంసీ ఆకస్మిక తనిఖీ..
తాంసి కళాశాలలో డీఏఎంసీ ఆకస్మిక తనిఖీ తరగతుల నిర్వహణ, విద్యార్థుల అభ్యసన స్థాయి, సిబ్బంది హాజరుపై రికార్డుల పరిశీలన మన భారత్, తాంసి:నవంబర్ 26, తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు డీఏఎంసీ (DAMC) అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కళాశాలలో విద్యా బోధన, తరగతుల నిర్వహణ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తనిఖీలో భాగంగా కళాశాలలో తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా...