కన్నతండ్రే.. 18 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన
మన భారత్ నార్నూర్ (ఆదిలాబాద్), నవంబర్ 26: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో జరిగిన పరువు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేనత్త కుమారుడిని ప్రేమించిందనే ఆగ్రహంతో కన్నతండ్రే తన 18 ఏళ్ల కుమార్తె కల్యాణిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మీడియా సమావేశంలో వెల్లడించారు. నిశ్చితార్థానికి ముందే దారుణం: ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్ కుమార్తె కల్యాణికి ఈ నెల 25న నార్నూర్కు...