బుగ్గారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
జగిత్యాల/బుగ్గారాం, నవంబర్ 26, మన భారత్ : జగిత్యాల జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుగ్గారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని , పోలీస్ స్టేషన్ పరిదిలో నమోదవుతున్న కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్...