Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

CMRF తో పేదల వైద్యానికి భరోసా..

పేదల వైద్యానికి భరోసా.. 59 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ రూ.18.42 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జగిత్యాల/మెట్‌పల్లి, నవంబర్ 26, మన భారత్: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేక సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోంది. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక భారాన్ని మోయలేని నిరుపేదలకు ఈ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోంది. ఈ...

Read Full Article

Share with friends