మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..
మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 26, మన భారత్ : జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్య ప్రసాద్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల...