నిపాని గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నిపాని గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: సర్పంచ్ మన భారత్, భీంపూర్:నవంబర్ 26, భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ భారత...