Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి..

జెడ్‌పీఎస్ఎస్ వాగాపూర్ పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.. పీఠికను చదివిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వాగాపూర్, నవంబర్ 26 (మన భారత్): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాగాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెడ్‌పీఎస్ఎస్)లో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి రాజ్యాంగ...

Read Full Article

Share with friends