దాతల సాయం కోసం ఎదురుచూపులు!
రెండు మూత్రపిండాలు దెబ్బతిని ఆసుపత్రిలో పంచాయతీ కార్మికుడు.. దాతల సాయం కోసం ఎదురుచూపులు! వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం ఆవేదన.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని భార్య వేడుకోలు మన భారత్ భీంపూర్: కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ పంచాయతీ కార్మికుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. రెండు మూత్రపిండాలు దెబ్బతినడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబానికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో వైద్య ఖర్చులు, ఇతర...