భోగ శ్రావణిని కలిసిన తరాల మహేష్..
భోగ శ్రావణిని కలిసిన తరాల మహేష్ జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నూతనంగా నియమితులైన తరాల మహేష్ బుధవారం బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణిని జగిత్యాలలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ భోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి,...