Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్ గా నిలిచిన తేజస్విని

జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 25, మన భారత్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10 వ తరగతి వార్షిక పరీక్షల్లో కొడిమ్యాల మండల టాపర్ గా నిలిచిన ఈరు తేజస్విని శ్రీ రాం లైఫ్ ఇన్సూరెన్సు జగిత్యాల జిల్లా శాఖ వారందిస్తున్న 10 వేల రూపాయల నగదు పురస్కారానికి ఎంపికైనది. ఈ మేరకు బుధవారం కొడిమ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య...

Read Full Article

Share with friends