పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి..
పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి - డీపీఓలో చిల్డ్రన్స్ రూమ్ ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్ - చిన్నారుల సంరక్షణ కోసం ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ : పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల శ్రేయస్సు, చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ రూమ్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...