manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:53 am Editor : user5442714

అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదానం..

అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదానం
– ప్రారం జగిత్యాల భించిన మంత్రి లక్ష్మణ్ కుమార్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జగిత్యాల/వెల్గటూర్, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నుండి అయ్యప్ప స్వాములు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వెల్గటూరు మండలం లోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు సంక్రాంతి వరకు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, శ్రీకాంత్, మురళి, పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});