ఎమ్మెల్యే సంజయ్ ను విమర్శించడం భోగ శ్రావణికి తగదు
ఎమ్మెల్యే సంజయ్ ను విమర్శించడం భోగ శ్రావణికి తగదు - జగిత్యాల అభివృద్ధిపై భోగ శ్రావణి బహిరంగ చర్చకు సిద్ధమా - జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ : జగిత్యాల పట్టణ అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతపై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్...