Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్య ప్రసాద్ - నవంబర్ 30న జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా - కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం జేఎన్టీయూలో అధికారులతో సమీక్ష - అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలను నిర్వహించాలి - గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ : ఈ నెల 30న సోమవారం...

Read Full Article

Share with friends