చేనేత కార్మికులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి
చేనేత కార్మికులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి - మంత్రి అడ్లూరికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి వినతి పత్రం జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ : చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ...