మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ ఫోన్‌లో మాట్లాడాలని బెదిరింపులు.. సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసి వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 25: మహిళను ఫోన్‌లో మాట్లాడాలని బెదిరిస్తూ వేధించడంతో పాటు, ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలను అప్‌లోడ్ చేసిన వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని...