పంచముఖి ఆలయ అన్నదానానికి రూ.11 వేల విరాళం.. భక్తి చాటుకున్న స్వప్న వెంకటి దంపతులు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25 ఆదిలాబాద్: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయ అభివృద్ధికి, భక్తులకు సేవలందించే అన్నదాన కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్‌నగర్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి ఓసావార్ స్వప్న వెంకటి రూ.11,000 విరాళంగా అందజేసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ...
No.1 తెలుగు న్యూస్ డైలీ