Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి – బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, హక్కులు, విధులపై అవగాహన కల్పించాలి – బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 26న నిర్వహించే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, దాని...

Read Full Article

Share with friends