కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై నూతన ఇన్‌చార్జ్‌తో చర్చ
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై నూతన ఇన్‌చార్జ్‌తో చర్చ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణంపై వివరించిన జిల్లా నాయకులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 25, హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్...